Star Hero: రూ.2900 కోట్ల ఆస్తులు.. రెమ్యూనరేషన్ ఏకంగా రూ.100 కోట్లు.. కానీ ఇప్పటికీ సింగిల్ బెడ్‌రూమ్‌లో ఉంటున్న స్టార్ హీరో..!
1 month ago
4
ఇండస్ట్రీలో అందరికీ హై ప్రొఫైల్ మేయింటెన్ చేయడం.. రిచ్‌గా చూపించుకోవడం.. వేసుకున్న బట్టల దగ్గర నుంచి కార్లు, ఇల్లులు.. ఇలా అన్ని చూపించుకోవాలనుకుంటారు. కానీ ఈ స్టార్ హీరో మాత్రం ఆస్తుల విషయంలో చాలా లో ప్రోఫైల్ మేయింటెన్ చేస్తుంటాడు.