Star Heroine: 16 ఏళ్లకే స్టార్ స్టేటస్.. నాగ్, చిరు, బాలయ్య ఎవ్వరినీ వదల్లేదు.. 31 ఏళ్లకే

1 year ago 25
సినిమా అనే రంగుల ప్రపంచంలో ఒక్కొక్కరి లైఫ్ ఒక్కోలా టర్న్ అవుతూ ఉంటుంది. ఏ రోజు ఎవ్వరి జీవితం మారిపోతుందో ఎవ్వరూ ఊహించలేరు. కొందరు రాత్రికి రాత్రే ఫేమ్ కొట్టేస్తే, ఇంకొందరు నేమ్, పాపులారిటీ వచ్చినప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఫెయిల్ అవుతారు. అలాంటి క్యాటగిరీలోనే ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టార్ హీరోయిన్.
Read Entire Article