Star Heroine: 20 హత్యలు చేసిన గ్యాంగ్‌స్టర్‌తో షూటింగ్.. అతగాడు చెప్పిన మాటతో స్టార్ హీరో
7 months ago
7
దాదాపు 20 హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆ వ్యక్తిని చూసి ఆమె భయంతో వణికిపోయింది. అంతలోనే అతడు దగ్గరికి వచ్చి ‘నువ్వంటే నాకు ఇష్టం’ అని చెప్పడంతో ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది.