Star Heroine: ఈ టాలీవుడ్ హీరోయిన్‌కు శ్రీదేవితో సమానమైన క్రేజ్.. కానీ 31 ఏళ్లకే దుర్మరణం
1 month ago
4
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం ఒక ఎత్తు అయితే.. ఆడియన్స్ గుండెల్లో పర్మనెంట్ ప్లేస్ సంపాదించుకోవడం మరో ఎత్తు. కొందరు హీరోయిన్లు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు మ్యాజిక్ జరిగినట్టే ఉంటుంది.