Star Heroine: ఈ తోపు హీరో భార్య మామూలు కానేకాదు.. 17 ఏళ్లకే స్టార్ స్టేటస్, ఆపై పద్మశ్రీ క
8 months ago
10
ఫేమస్ ఫిల్మ్ ఫ్యామిలీలో పుట్టిన ఆమెకు, తండ్రి, ప్రముఖ ఫిల్మ్‌మేకర్ 'మెర్సిడెస్' అని పేరు పెట్టాలనుకున్నాడు. ఎందుకంటే అతనికి ఆ బ్రాండ్ అంటే పిచ్చి ప్రేమ. కానీ, తల్లి, సీనియర్ నటి అందుకు స్ట్రెయిట్‌గా నో చెప్పేసింది.