Star Heroine: ఈ ఫోటోలోని అమ్మాయిని గుర్తుపట్టారా? ఇప్పుడు ఇండస్ట్రీతోపు హీరోయిన్..
5 months ago
8
హీరో, హీరోయిన్లకు సంబంధించిన అప్‌డేట్ ఏదైనా వచ్చిందంటే అది క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది. ఇంటర్నెట్, సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోలకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది.