Star Heroine: ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్.. ఏషియన్ కుటుంబానికి కోడలిగా..
1 year ago
11
సినిమా స్టార్ల జీవితం అంటే అందరికీ ఆసక్తే. కానీ, అందరి జీవితంలో బయటకు కనిపించిన మెరుపులు ఉండవు. వాళ్ల లైఫ్‌లోనూ అనేక కష్టనష్టాలు, ఊహించని మలుపులు, బయటకు చెప్పుకోలేని బాధలు ఉంటాయి.