Star Heroine: రూ.1000 కోట్లు కొల్లగొట్టిన ఫస్ట్ తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా? సమంత, కాజల్, నయనతార మాత్రం కాదు..

2 weeks ago 4
బాక్సాఫీస్ దగ్గర రూ.1000 కోట్ల క్లబ్ రికార్డు హీరోయిన్లకు అంత తేలికగా దక్కదు. దీపికా పదుకొణె, అలియా భట్, ప్రియాంక చోప్రా లాంటి బాలీవుడ్ టాప్ స్టార్స్ ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చినా, ఈ అరుదైన గౌరవాన్ని పొందిన ఫస్ట్ హీరోయిన్‌గా మాత్రం నిలవలేకపోయారు.
Read Entire Article