Star Heroine: స్టార్ హీరోయిన్‌పై పిచ్చి ప్రేమ.. ఆమె కోసం డ్రైవర్‌గా మారిన క్రేజీ హీరో

1 year ago 24
ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌పై పిచ్చి ఇష్టంతో ఆమెకు దగ్గరయ్యాడు ఒక క్రేజీ హీరో. ఆమెతో కలిసి నటించడానికి రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా సినిమాకు సైన్ చేశాడు. ఆమెను సెట్స్‌కి తీసుకొచ్చే డ్రైవర్‌గా కూడా మారాడు.
Read Entire Article