Star Kid: టాలీవుడ్‌ని ఏలిన హీరో కూతురు.. 19 ఏళ్లకే లేచిపోయి పెళ్లి.. కట్ చేస్తే, ఇద్దరితో
6 months ago
7
ఆమె తెలుగు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో కూతురు. కేవలం 19 ఏళ్ల వయసులో ప్రేమించిన అబ్బాయి కోసం ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. అప్పట్లో అది ఓ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫ్యామిలీకి ఇష్టం లేకుండా జరిగిన ఈ పెళ్లి, పోలీస్ కేసుల దాకా వెళ్లింది.