Star Kid: తండ్రి చూస్తే 100 సినిమాల తోపు హీరో.. కానీ కొడుకు మాత్రం అట్టర్ ఫ్లాప్ స్టార్
11 months ago
23
టాలీవుడ్‌లో వారసత్వం ఉంటే చాలు, స్టార్ అయిపోవచ్చని చాలామంది అనుకుంటారు. కానీ, 100కు పైగా సినిమాలు చేసిన ఒక స్టార్ నటుడి కొడుకు విషయంలో ఆ అంచనా తలకిందులు అయ్యింది.