Star Kid: స్టార్ హీరో కూతురు, ఈమె పాపులారిటీ ముందు హీరోయిన్స్ బలాదూర్! ఇంతకీ గుర్తుపట్టారా
3 months ago
5
ఈ అమ్మాయికి సోషల్ మీడియాలో భారీ ఎత్తున ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరో కూతరు, స్టార్ ఫ్యామిలీ బిడ్డ అయినా సినిమాల్లోకి రాకముందే తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. మరి ఆమె ఎవరో గుర్తు పట్టారా..?