Star Maa Parivar Awards Promo: స్టార్ మా పరివార్ అవార్డ్స్ వచ్చేస్తోంది.. ప్రోమో రిలీజ్.. బ్రహ్మముడి టీమ్ సంబరాలు
4 months ago
4
Star Maa Parivar Awards Promo: స్టార్ మా పరివార్ అవార్డుల వేడుక వచ్చేస్తోంది. అక్కినేని నాగార్జున చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఈ ఈవెంట్ కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా గురువారం (అక్టోబర్ 3) రిలీజ్ చేయగా.. ఈవెంట్ త్వరలోనే ఆ ఛానెల్లో టెలికాస్ట్ కానుంది.