Star Maa Serial: కొంత గ్యాప్ తర్వాత బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కొత్త సీరియల్‌తో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇల్లా ఇల్లాలు పిల్లలు అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సీరియల్ స్టార్ మాలో త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ సీరియల్‌లో ఆమని కీలక పాత్రలో నటిస్తోంది.