Star Maa Serial: స్టార్ మా సీరియ‌ల్ చిన్నిలోకి పాపుల‌ర్ బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఎంట్రీ - రోజుకో ట్విస్ట్‌...

1 year ago 9

Star Maa Serial: బిగ్‌బాస్ విన్న‌ర్ నిఖిల్ త‌ర్వాత స్టార్ మా సీరియ‌ల్ చిన్నిలోకి మ‌రో కొత్త క్యారెక్ట‌ర్ ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 6 పాపుల‌ర్ కంటెస్టెంట్ గీతూ రాయ‌ల్ కూడా ఈ సీరియ‌ల్‌లోకి అడుగుపెట్టింది. శ‌నివారం ఎపిసోడ్‌లో గీతూ రాయ‌ల్ క‌నిపించింది.

Read Entire Article