Star Maa Serial: స్టార్ మా సీరియల్‌లోకి స‌డెన్‌గా ఎంట్రీ ఇచ్చిన బిగ్‌బాస్ విన్న‌ర్ నిఖిల్ - ట్విస్ట్ మామూలుగా లేదుగా!

1 month ago 3

Star Maa Serial: బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8 విన్న‌ర్ నిఖిల్ స్టార్ మా సీరియ‌ల్ చిన్ని లోకి స‌డెన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. శ‌నివారం ఎపిసోడ్ చివ‌ర‌లో నిఖిల్ క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.నిఖిల్ ఎంట్రీని ఊహించ‌లేదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు.

Read Entire Article