Star Maa Serials TRP Ratings: తెలుగులో టాప్ 10 సీరియల్స్ ఇవే.. అనూహ్యంగా దూసుకొచ్చిన బ్రహ్మముడి.. లేటెస్ట్ టీఆర్పీలు ఇవే
11 months ago
10
Star Maa Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగులాంటి ఛానెల్స్ లో వచ్చే సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. 12వ వారం రేటింగ్స్ ఎలా ఉన్నాయి? తెలుగులో టాప్ 10 సీరియల్స్ ఏవో ఒకసారి చూద్దాం.