Star Maa Serials TRP Ratings: షాకింగ్.. నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయిన కార్తీకదీపం 2.. తెలుగులో ఇప్పుడు టాప్ సీరియల్ ఇదే
1 week ago
6
Star Maa Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. అయితే కొన్ని నెలలుగా నంబర్ వన్ గా ఉన్న కార్తీకదీపం 2 సీరియల్ ఇప్పుడా స్థానాన్ని కోల్పోవడమే తాజా రేటింగ్స్ లో షాకింగ్ విషయం.