Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్.. దుమ్ము రేపిన కార్తీకదీపం.. ఆ మూడింటి మధ్య హోరాహోరీ

1 month ago 4
Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ తాజా టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. వీటిలో కార్తీకదీపం 2 దుమ్ము రేపింది. మరే సీరియల్ కు అందనంత ఎత్తుకు దూసుకెళ్లింది. తర్వాత మూడు స్థానాల్లో మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయి.
Read Entire Article