Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్.. మళ్లీ మారిపోయాయి.. ఆ మూడింటి మధ్య హోరాహోరీ

2 months ago 6
Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. టాప్ 3లో మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంటింటి రామాయణం సీరియల్ తాజాగా రెండో స్థానంలోకి దూసుకొచ్చింది.
Read Entire Article