Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్.. మళ్లీ మారిపోయాయ్.. మూడు సీరియల్స్ మధ్య నువ్వానేనా

1 month ago 2
Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. మూడు సీరియల్స్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. రెండు సీరియల్స్ అయితే రెండో స్థానంలో టై కావడం విశేషం. కార్తీకదీపం టాప్ లో కొనసాగుతోంది.
Read Entire Article