Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయ్.. మళ్లీ ఆ సీరియల్‌దే రెండోస్థానం
1 year ago
12
Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. రెండు, మూడు, నాలుగు స్థానాల్లో పోటీ కొనసాగుతూనే ఉంది. నంబర్ వన్ లో మాత్రం కార్తీకదీపం 2 ఎవరికీ అందకుండా దూసుకెళ్తూనే ఉంది.