Star Maa Serials: దుమ్ము రేపిన స్టార్ మా సీరియల్స్.. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 వరకు అన్నింట్లోనూ టాప్.. క్లీన్‌స్వీప్
3 hours ago
1
Star Maa Serials: స్టార్ మా సీరియల్స్ ఆధిపత్యం మామూలుగా లేదు. తాజాగా 8వ వారానికి రిలీజైన టీఆర్పీ రేటింగ్స్ లో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు అన్ని టైమ్ స్లాట్స్ లో ఈ ఛానెల్ కు చెందిన సీరియల్సే ఎక్కువ రేటింగ్స్ సాధించాయి.