Stars Favorite Food: చిరంజీవి, మహేష్ బాబు, సమంత.. మన సూపర్ స్టార్స్ ఫేవరేట్ ఫుడ్స్ ఏంటో తెలుసా?

7 months ago 25
ఇదేంట్రా మావా సినిమా స్టార్స్ ఏజ్ అస్సలు బయటపడదు.. అసలు వీళ్ళు ఏం తింటారు? ఎందుకంత ఫిట్ గా ఉంటారు? అనేది చాలామందికి వచ్చే డౌట్. కానీ వాళ్ళు కోట్లు ఉన్నా కూడా కడుపు నిండా తినలేరు అనేది వాస్తవం. తింటే లావు అయిపోతారు. అందుకే తమకు యిష్టమైన ఫుడ్స్ ఊరిస్తున్నా కూడా కొందరు కడుపు కట్టుకుని ఉంటారు. అయితే మరికొందరు మాత్రం బాగా తినేసి ఆ తర్వాత కొవ్వు కరిగించే పనిలో జిమ్‌లో కుస్తీలు పడుతుంటారు. మొత్తానికి ఎలా చేసినా కూడా మన స్టార్స్‌కు కూడా కొన్ని ఫేవరేట్ ఫుడ్స్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Read Entire Article