Stree 2 Movie: ఇండస్ట్రీ హిట్టు కొట్టేసిన 'స్త్రీ 2' మూవీ.. వామ్మో ఇది మాములు ఊచకోత కాదు..

4 months ago 6
Stree 2 Movie: అసలు ఈ సినిమా దెబ్బకు.. ఖాన్, కపూర్‌ల రికార్డులు సైతం చెల్లా చెదురవుతున్నాయి. లిటరల్‌గా చెప్పాలంటే జడతో రికార్డులను మడతబెట్టేసింది. పది రోజుల కిందట రిలీజైన ఈ సినిమాకు మాములు పాజిటీవ్ రివ్యూలు రాలేవు.
Read Entire Article