Stree 2 OTT: శ్రద్ధా కపూర్ హారర్ కామెడీ సినిమాకు ఓటీటీ పార్ట్‌నర్ ఖరారు

5 months ago 6
Stree 2 OTT Partner: స్త్రీ 2 సినిమాకు భారీ హైప్ ఉంది. శ్రద్ధా కపూర్, రాజ్‍కుమార్ రావ్ లీడ్ రోల్స్ చేసిన ఈ సీక్వెల్ కామెడీ హారర్ చిత్రం భారీ అంచనాలతో థియేటర్లలోకి వస్తోంది. అయితే, ఈలోగానే ఈ చిత్రం ఓటీటీ పార్ట్‌నర్‌ను ఫిక్స్ చేసుకుంది.
Read Entire Article