Stylish Look of Allu Arjun at Hyd Airport | అల్లు అర్జున్ స్టైలిష్ ఎంట్రీ!

5 months ago 29
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంటపడారు. స్టైలిష్ క్యాజువల్ లుక్‌లో కనిపించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంటర్ అవుతున్న సమయంలో కెమెరాలకు హాయిగా పోజులిస్తూ కనిపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Entire Article