ఒక చిన్న సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌నే షేక్ చేస్తోంది. పెట్టిన బడ్జెట్‌కు ఏకంగా 900 శాతం లాభాలు తెచ్చి పెట్టి.. వసూళ్లలో టాప్ బాలీవుడ్ మూవీస్‌ను దాటేసింది. కేవలం మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిన ఈ హారర్-కామెడీ సినిమా.. 2025, జులై 25న రిలీజ్ అయింది.