Sudheer Babu: జటాధర మూవీ నుంచి 'ట్రెండ్ సెట్ చెయ్ పిల్లోడా' సాంగ్ రిలీజ్..!

4 months ago 6
హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆడియెన్స్‌కు కాస్త కొత్త కాన్సెప్ట్ చూపించాలని తహతహలాడే హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. ఓ వైపు మామ సూపర్ స్టార్ కృష్ణ, మరోవైపు బావ మహేష్ బాబు.. అయినా సరే తన సొంత కాళ్లపై నిలబడ్డాడ సుధీర్ బాబు.
Read Entire Article