Sudheer Babu: పీక్స్‌లో సుధీర్ బాబు జటాధర మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్..!

1 year ago 19
సుధీర్ బాబు హీరోగా 'జటాధర' చిత్రాన్ని జీ స్టూడియోస్, ప్రేరణ అరోరాతో కలిసి నిర్మిస్తోంది. వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరుగుతుంది.
Read Entire Article