Sudheer Babu: సుధీర్ బాబు 'జటాధర' మూవీ నుంచి సోల్ ఫుల్ జటాధర రిలీజ్!
5 months ago
9
హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆడియెన్స్‌కు కాస్త కొత్త కాన్సెప్ట్ చూపించాలని తహతహలాడే హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. ఓ వైపు మామ సూపర్ స్టార్ కృష్ణ, మరోవైపు బావ మహేష్ బాబు.. అయినా సరే తన సొంత కాళ్లపై నిలబడ్డాడు సుధీర్ బాబు.