జబర్దస్త్ కమెడియన్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ హీరోగా టర్న్ తీసుకుని బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతున్నాడు. ఇక ఇప్పుడు 'G.O.A.T' అనే క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ జనాలకు మాములుగా నచ్చలేదు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.