Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ 'G.O.A.T' మూవీ నుంచి 'రైజ్ ఆఫ్ గణ' సాంగ్ రిలీజ్..!

2 months ago 15
'జబర్దస్త్' కమెడియన్‌గా తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న రోల్స్‌తో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసాడు. 2019లో వచ్చిన సుడిగాల్ సుధీర్ సినిమాతో హీరోగా టర్న్ తీసుకున్నాడు.
Read Entire Article