Suhas: టైటిల్ మారిన సుహాస్ కొత్త సినిమా.. 'హే భగవాన్' నుంచి 'హే బల్‌వంత్'గా.. కారణం ఏంటో తెలుసా?
2 weeks ago
4
మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతున్న 'హే బల్‌వంత్' సినిమాపై ఆడియెన్స్‌లో అంచనాలు మెల్లి మెల్లిగా ఎగబాకుతున్నాయి. గోపి అచ్చర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శివాని నాగారం హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 20న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.