Suhas: సుహాస్ బర్త్ డే సందర్భంగా ‘మండాడి’ స్పెషల్ పోస్టర్ రిలీజ్.. విలన్ లుక్ అదిరిందిలే..

6 months ago 5
‘మండాడి’ హై-ఆక్టేన్ మూవీగా రాబోతోంది. సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుహాస్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. జి.వి. ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.
Read Entire Article