Sukumar: కొంపముంచిన పుష్ప2 కలెక్షన్లు... సుకుమార్‌‌కు బిగ్ షాక్..!

12 hours ago 1
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఐటీ దాడులు అల్ల కల్లోలం సృష్టిస్తున్నాయి. వరుసగా టాలీవుడ్ సెలబ్రెటీలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. మంగళవారం రోజున టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఇళ్లతో పాటు ఆయన కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.
Read Entire Article