Sukumar About Suviksit Bojja Farming As Director Face: పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ రూపం వచ్చేలా వరి పొలంలో ఫార్మింగ్ చేసిన అభిమాని సువిక్షిత్ బొజ్జ. తాజాగా సువిక్షిత్ బొజ్జ హీరోగా నటించిన సినిమా దూరదర్శిని. ఈ సినిమా నుంచి అపనా తనమనా లిరికల్ వీడియో సాంగ్‌ను సుకుమార్ రిలీజ్ చేశారు.