Sukumar: సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మూవీస్ ఇవే - అన్ని కామెడీ సినిమాలే
3 days ago
2
Sukumar: దర్శకుడిగా మారడానికి ముందు సుకుమార్ నాలుగు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఈ సినిమాలన్నీ కామెడీ ప్రధానంగానే తెరకెక్కడం గమనార్హం. కమర్షియల్‌గా ఈ మూవీస్ పెద్ద హిట్స్‌గా నిలిచాయి. ఆ సినిమాలు ఏవంటే?