Sumanth: టెర్రిఫిక్‌గా సుమంత్ మహేంద్రగిరి వారాహి మూవీ గ్లింప్స్..!

3 weeks ago 5
అక్కినేని హీరో సుమంత్ ఈ మధ్య కాలంలో మంచి మంచి సినిమాలతో ఆడియెన్స్‌ను మెప్పిస్తున్నాడు. ఇప్పుడు మహేంద్రగిరి వారాహి అంటూ సరికొత్త సినిమాతో వస్తున్నాడు. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సోషియో ఫాంటిసీ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి సుమంత్ బర్త్‌డే సందర్భంగా ఓ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు..
Read Entire Article