Sumanth: నేరుగా ఓటీటీలోకి సుమంత్ సినిమా.. ఇదిగో స్ట్రీమింగ్ డీటెయిల్స్

1 year ago 13
సుమంత్ 'అనగనగా..' అనే ఫ్యామిలీ డ్రామాతో మే 8 నుండి ఈటీవీ విన్ ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కాజల్ రాణి, విహర్ష కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read Entire Article