Sumathi Shatakam: సుమతీ శతకం టీజర్, ట్రైలర్‌ బాగా నచ్చింది.. రవితేజ ప్రశంసలు

1 month ago 2
అమర్ దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన కొత్త సినిమా సుమతీ శతకం. ఫిబ్రవరి 6న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో టీజర్, ట్రైలర్‌ పై రవితేజ పాజిటివ్ కామెంట్స్ చేశారు.
Read Entire Article