Sumaya Reddy: మహిళలందరికీ ఈ విజయాన్ని అంకితం చేస్తున్నా.. ‘డియర్ ఉమ’ సక్సెస్ మీట్‌లో సుమయ
1 year ago
11
సుమయ రెడ్డి నటించిన ‘డియర్ ఉమ’ ఏప్రిల్ 18న విడుదలై విజయం సాధించింది. సక్సెస్ మీట్‌లో సుమయ, సాయి రాజేష్, రాజీవ్ కనకాల ప్రేక్షకులకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.