Sumaya Reddy: స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న న్యూ హీరోయిన్ సుమయ రెడ్డి.. కారణం ఇదే!

1 year ago 21
Sumaya Reddy In Dear Uma Pre Release Event: తెలుగులోకి కొత్త హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సుమయ రెడ్డి. హీరోయిన్‌గానే కాకుండా రైటర్, నిర్మాతగా సుయమ రెడ్డి వ్యవహరించిన సినినిమా డియర్ ఉమ. ఇవాళ డియర్ ఉమ రిలీజ్ సందర్భంగా ఏప్రిల్ 17న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుమయ రెడ్డి కామెంట్స్ చేసింది.
Read Entire Article