Sundarakanda Movie: నారా రోహిత్ 'సుందరకాండ' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

6 months ago 6
Sundarakanda Movie: నారా రోహిత్ చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా సుందరకాండ. నిజానికి ఇదే సినిమాతో కం బ్యాక్ ఇవ్వాలనుకున్నాడు, కానీ సినిమా కాస్త లేట్ అవ్వడంతో ప్రతినిధి2తో పాటు భైరవం సినిమాలు వచ్చాయి. ఆ సంగతి అలా ఉంచితే, ఈ సుందరకాండ సినిమా ప్రమోషనల్ కంటెంట్ అంతా సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడేలా చేసింది.
Read Entire Article