Sundarakanda Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న 'సుందరకాండ' మూవీ..!
1 year ago
22
నారా రోహిత్ హీరోగా నటిస్తున్న సుందరకాండ సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్‌లు గట్రా ఆడియెన్స్‌లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.