Sundeep Kishan: తమిళ ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ రూ.1,000 కోట్ల సినిమా అదే అవుతుంది!: సందీప్ కిషన్
3 hours ago
1
Sundeep Kishan: మజాకా సక్సెస్ మీట్‍లో హీరో సందీప్ కిషన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ తమిళ చిత్రం గురించి ఆయనకు ప్రశ్న ఎదురైంది. రూ.1000కోట్ల కలెక్షన్ల ప్రస్తావన వచ్చింది. దీనికి సందీప్ స్పందించారు.