Sundeep Kishan: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న సందీప్ కిషన్ 'మజాకా' మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?

2 months ago 4
పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ మోస్ట్ ఎవైటెడ్ 30వ మూవీ 'మజాకా' హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ మూవీ టీజర్, సాంగ్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
Read Entire Article