Super Hit OTT: పల్లెటూరిలో జరిగిన రియల్ స్టోరీ ఇది, ఈ ప్రేమకథలో ప్రతి సీన్ నెక్స్ట్ లెవెల్
2 months ago
5
ఇటీవలి కాలంలో చిన్న సినిమాగా విడుదలై పెద్ద సంచలనం సృష్టించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. భారీ అంచనాలు లేకుండా, పెద్ద స్టార్లు లేకుండానే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సినిమా ఇది.