Super Hit Song: 25 ఏళ్ల క్రిందటి తరుణ్ సాంగ్.. ఇప్పటికీ ఈ వీడియో ట్రెండింగే భయ్యా

1 month ago 3
కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తూ ఉంటుంది. ఆ లిస్టులోనే ఉంటుంది నువ్వే నువ్వే సినిమాలోని నిద్దరపోతున్న రాతిరిని అడిగా సాంగ్. ప్రియురాలి జాడ కోసం వెతికేపనిలో పడ్డ తరుణ్, తన స్నేహితుడు సునీల్ తో కలిసి పాడుకున్న ఈ పాట గత 25 ఏళ్ల నుంచి ఇప్పటికీ ట్రెండ్ అవుతోంది.
Read Entire Article