Super Six Super Hit Anantapur: సూపర్ సిక్స్ సభకు దూరంగా నారా లోకేష్.. అసలేమైందంటే.. అదే కారణం!

6 months ago 7
Nara Lokesh Absent for Anantapur Super Six Super hit Meeting: అనంతపురం వేదికగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను ఎన్డీఏ పార్టీలు ఘనంగా నిర్వహించాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సూపర్ సిక్స్ హామీలను అమలు చేశామంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు, మూడు పార్టీల పెద్దలు హాజరయ్యారు. అయితే నారా లోకేష్ మాత్రం అనంతపురం సభకు దూరంగా ఉన్నారు.
Read Entire Article